హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ELR: కైకరం జాతీయ రహదారి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. పాలకొల్లు నుంచి ద్వారకాతిరుమలకు మోటార్ సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు వెళుతుండగా కైకరం వద్ద రోడ్డుపై అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో మోటార్ సైకిల్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో మోటార్ సైకిల్ వెనుక కూర్చున్న వ్యక్తి కిందపడి అక్కడికక్కడ మృతి చెందారు.