TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం ఎస్ఎస్డీ టోకెన్లు లేని సర్వదర్శనం కొనసాగుతుంది. నిన్న మొత్తం 71,196 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 22,581 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గురువారం: నేటి తిరుమల సమాచారం


