BDK: బూర్గంపాడు మండలంలోని కృష్ణసాగర్ ఆర్బాటీఐ కళాశాలలో ఈ నెల 18న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించనున్నామని ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. మేళాకు ఐటీసీ, ఫిమాకెమ్, మహీంద్ర, మేథా సర్వో డ్రైవ్, డైనమిక్ టూల్స్ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ
కళాశాలలో అప్రెంటిస్ షిప్ మేళా


