హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచితంగా కుట్టుమిషన్లు

KMM: నిరుద్యోగ బీసీ మహిళల ఉపాధికి 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నట్లు బీసీ సంక్షేమాధికారి జ్యోతి తెలిపారు.18-55 ఏళ్ల వయస్సు గల అర్హులు. ఈనెల 30లోగా tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పేదలు, వితంతువులు, దివ్యాంగులు, టైలరింగ్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.