అన్నమయ్య: జిల్లాలోని 18 మండలాల్లో మంగళవారం రాత్రి వర్షం కురిసింది. అత్యధికంగా పీలేరులో 66.4 మి.మీ, పుంగనూరులో 60.2 మి.మీ, వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా కలికిరిలో 2.2 మి.మీలు కురిసిందని జిల్లా గణాంకాధికారి సుబ్బరాయుడు తెలిపారు. మదనపల్లెలో 40.6 మి.మీ, లక్కిరెడ్డిపల్లెలో 57మి.మీ, కంభంవారిపల్లిలో వర్షం కురినట్లు డీఎస్‌వో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
18 మండలాల్లో వర్షం


