ELR: పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 8,142 క్యూసెక్కుల జలాలను విడుదల చేసినట్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఈఈ యేసుబాబు తెలిపారు. గోదావరి నీటిమట్టం 17.03 మీటర్లు నమోదు కావడం కృష్ణా ఉమ్మడి పశ్చిమ డెల్టాలకు సాగు నీటి అవసరాల రీత్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఈఈ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పట్టిసీమ నుంచి కుడి కాలువకు నీరు విడుదల


