NGKL: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు.
తెలంగాణ
నేడు కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు


