హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి స్వచ్ఛత హి సేవా పక్షోత్సవాలు

SKLM: జిల్లావ్యాప్తంగా ‘స్వచ్ఛత హి సేవా–2026’ పక్షోత్సవాలను ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం తెలిపారు. పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కార్యక్రమాల ప్రధాన లక్ష్యమన్నారు.అక్టోబర్ 1న శ్రమదానం, అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.