VZM: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధిలు, అధికారులు, బి.సీ.సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
'నేడు విశ్వకర్మ జయంతి కార్యక్రమం'


