NZB: 22A ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై, రాజకీయ పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూములు, ఆస్తులను 22A జాబితాలో చేర్చడంపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని గతంలో కొన్ని పొరపాట్లు జరిగి ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తాను కూడా 22A బాధితుడినేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ
నేను కూడా 22A బాధితుడినే: మాజీ ఎమ్మెల్యే


