హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి కూరగాయల ధరల ఇలా..!

NTR: నందిగామ రైతుబజారులో ఇవాళ కూరగాయలు, పండ్ల ధరలను అధికారులు ప్రకటించారు. టమాటా కిలో రూ.28, ఉల్లి రూ.22, బంగాళాదుంప రూ.32, పచ్చిమిరపకాయలు రూ.52గా నిర్ణయించారు. కొత్తిమీర కట్ట రూ.10, కరివేపాకు కట్ట రూ.8గా ఉంది. అరటి రూ.35, ఆపిల్ రూ.120గా పేర్కొన్నారు. వినియోగదారులు నిర్ణీత ధరలకే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు.