హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొగమంచుతో కమ్ముకున్న డుంబ్రిగూడ

ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఇవాళ ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులు పొగమంచుతో మసకబారగా వాహనదారులు హెడ్లైట్లు వెలిగించి నెమ్మదిగా ప్రయాణించారు. పొగమంచు తెరల మధ్య మన్యం ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఈ దృశ్యాలను చూసిన పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు.