NRML: జిల్లాలోని అర్హులైన ప్రతి మహిళను పొదుపు సంఘాలలో చేర్పించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలకు రుణాల మంజూరు లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలన్నారు. మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, ఆన్‌లైన్ పేమెంట్లపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
తెలంగాణ
'అర్హులైన మహిళలందరినీ పొదుపు సంఘాల్లో చేర్చాలి'


