హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ప్రాంతాల పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

JGL : జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు, టవర్ ప్రాంతాల్లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి పరిశీలించారు. నిమజ్జన ప్రదేశాలు, భక్తుల రాకపోకల మార్గాలను పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.