కృష్ణా: విద్యుత్ లైన్ల మరమ్మతు పనుల కారణంగా గురువారం గన్నవరం సెక్షన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేసరపల్లి, బుద్ధవరం, అజ్జంపూడి, అప్పారావుపేట, జక్కులనెక్కలం, ఉప్పులూరు రోడ్డు, తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తామని గుణదల ఈఈ విశ్వేశ్వరప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


