హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజిలెన్స్ కమిటీ సమావేశం వాయిదా: డీఎస్‌వో

WG: జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17న ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం అనివార్య కారణాలతో వాయిదా పడిందని జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి బాబు విలియమ్స్ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం ఈనెల 22న మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.