హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామిక పార్కుకు గ్రీన్ సిగ్నల్

CTR: గుడిపల్లి మండలం పొగురుపల్లెలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం 8.65 ఎకరాల భూమిని కేటాయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని భూమిని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పార్కు ఏర్పాటుతో స్థానికంగా పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.