ADB: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఆవరణలో అధికారిక వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు.
తెలంగాణ
నేడు ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ప్రజా పాలన దినోత్సవం


