JGL :పెగడపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 18న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ప్రేమ్ సాగర్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు, అన్ని గ్రామాల ప్రజలు సమావేశానికి తప్పనిసరిగ హాజరు కావాలన్నారు.
తెలంగాణ
రేపు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం


