ఆంధ్రప్రదేశ్
కన్నులపండుగగా అప్పన్నస్వామి కల్యాణం
AKP: సింహాచలంలో సింహాద్రి అప్పన్నస్వామి నిత్య కల్యాణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. దేవేరులతో కూడిన గోవిందరాజస్వామిని బేడామండప వేదికపై కొలువుదీర్చి, వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఈ వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు.


