SS: జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచితంగా 30 రోజుల టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నారు. కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 18 వరకు శిక్షణ ఉంటుంది. 19–50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ, భోజనం ఉచితం. వివరాలకు 8977718982, 9391486269ను సంప్రదించాలి.
ఆంధ్రప్రదేశ్
మహిళలకు సువర్ణావకాశం.. ఉచిత టైలరింగ్ శిక్షణ


