MHBD: దంతాలపల్లి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్టీ బాలుర వసతి గృహం సమీపంలో నివసించే ఏఎన్‌ఎం ఈశ్వరమ్మ ఈ నెల 3న ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చి చూడగా బీరువా లాకర్లలో బంగారం వెండి వస్తువులు కనిపించలేదు. బుధవారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు.
తెలంగాణ
ఇంట్లో రూ.10 లక్షల ఆభరణాలు చోరీ..


