ADB: జిల్లాలో గంజాయి సమస్యపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జిల్లా SP జి. జానకి షర్మిల, ఐపీఎస్ పాన్ షాప్ లలో స్వయంగా తనిఖీలు నిర్వహించారు. పాన్ షాప్ వద్ద అనుమానాస్పద వస్తువులు, గంజాయి విక్రయాలపై ఆరా తీశారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
పాన్ షాప్ లపై ఎస్పీ ఆకస్మిక తనిఖీలు


