HYD: నేరెడ్‌మెట్‌లోని జీకే కాలనీలో డ్రెయిన్ కవర్లు దెబ్బతిన్నాయి. కేవలం 100 మీటర్ల పరిధిలోనే డ్రెయిన్ కవర్ల పరిస్థితి దారుణంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు పనులను సరిగా పర్యవేక్షించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
జీకే కాలనీలో ప్రమాదకరంగా డ్రెయిన్ కవర్లు


