చిత్తూరు జిల్లా వికలాంగుల శాఖ ఏడీ వినోద్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ చర్యలు తీసుకున్నారు. ఆయన స్థానంలో పుల్లారెడ్డిని ఇన్‌ఛార్జ్ ఏడీగా నియమించారు. వినోద్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో వికలాంగ జేఏసీ నాయకులు పలుమార్లు ధర్నాలు చేపట్టారు. జేసీ ఆదర్శ రాజేంద్రన్ విచారణ నివేదిక అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వికలాంగుల శాఖ ఏడీపై కలెక్టర్ వేటు


