NTR: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం విమానాల రాకపోకలు సజావుగా సాగాయి. మొత్తం 40 విమానాల మూవ్‌మెంట్స్ పూర్తయ్యాయి. వీటిలో 20 విమానాలు రాగా, మరో 20 విమానాలు బయలుదేరాయి. విమానాశ్రయం ద్వారా మొత్తం 3,298 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారని అధికారులు తెలిపారు. వచ్చిన ప్రయాణికులు 1,555 మంది కాగా, బయలుదేరిన వారు 1,743 మంది ఉన్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
విమానాశ్రయం నుంచి ఎంతమంది ప్రయాణించారంటే.!


