హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆళ్ల నానికి నేడు తుది వీడ్కోలు

ELR: మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు నేడు ఏలూరులో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. మంగళవారం గుండెపోటుతో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే. అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నాని కుమారులు మణిచంద్ర, ఆశిశ్ బుధవారం రాత్రి ఏలూరు చేరుకున్నారు. నాని మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.