W.G: ప్రజా పాలనలో ప్రజలకు, జిల్లా అధికారులకు వారధిగా నిలుస్తూ దైనందిన పాలన సక్రమంగా కొనసాగేందుకు జిల్లా పరిషత్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. గత ఐదేళ్లుగా జిల్లా పరిషత్ వ్యవస్థలో ప్రజలకు సేవలందించిన జడ్పీటీసీ సభ్యులను ఆయన అభినందించారు. బుధవారం ఏలూరులో నిర్వహించిన చివరి సమావేశంలో జడ్పీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
ఆఖరి జడ్పీ సమావేశంలో ఎమ్మెల్సీ


