MBNR: రాజాపూర్ మండలం తిరుమలాపూర్ ZPHSలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ డ్రెస్, షూస్, టై, బెల్ట్‌లను విద్యార్థులకు పంపిణీ చేశారు. సర్పంచ్ బంగారి సంతోష వెంకటేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్రీడల్లో పాల్గొని మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
'విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోరాణించాలి'


