హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి నేటి పర్యటన వివరాలు

పోలవరంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి 9 గంటలకు ఏలూరు చేరుకుంటారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలకు హాజరవుతారు. అనంతరం 10:15 గంటలకు ఏలూరు నుంచి బయల్దేరి పోలవరం వెళ్తారు. అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారలతో సమీక్షిస్తారు.