BPT: చీరాలలోని కూరగాయల మార్కెట్ సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం ప్రత్యేక అలంకరణతో ఆకర్షణగా నిలిచింది. వివిధ బ్రాండ్ల స్నాక్స్ ప్యాకెట్లతో వినాయకుడిని అలంకరించారు. దీంతో ఈ వినూత్న అలంకారాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
స్నాక్స్ ప్యాకెట్ల అలంకరణలో వినాయకుడు


