KNR: హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పోలేపాక విల్సన్‌ను జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రణవ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విల్సన్‌కు నాయకులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాంపూర్, రంగాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా విల్సన్


