GNTR: జిల్లాలో ‘స్వచ్ఛతా హీ సేవా–2026’ కార్యక్రమాన్ని రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ తెలిపారు. కార్యక్రమ నిర్వహణపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కలెక్టర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమానికి సన్నాహాలు’


