హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ పరిశుభ్రత'

W.G: ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ పరిశుభ్రత సాధ్యమని MA&UD కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో భీమవరం కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు 'స్వచ్ఛత హీ సేవా-2026 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 19న తీర ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.