హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నులిపురుగుల నివారణపై జేసీ సమావేశం

GNTR: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఈ నెల 25న నిర్వహించనున్నట్లు గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. కార్యక్రమ నిర్వహణపై కలెక్టరేట్‌లో జేసీ సమన్వయ సమావేశం నిర్వహించారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న సుమారు 4,62,714 మంది బాలబాలికలకు ఉచితంగా మాత్రలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.