హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'21వ లోగా రెన్యువల్ పూర్తి చేసుకోవాలి'

ELR: ​నూజివీడు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని 20 మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియపై అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్ బి. శ్రీలత, జిల్లా అధికారి ఎ. అవులయ్య బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. అనంతరం నిర్వాహకులతో సమావేశమై, ఈ నెల 21వ తేదీలోగా రెన్యువల్ పూర్తి చేసుకోవాలని హెచ్చరించారు.