హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఐటిడిఏ పరిధిలో సెలవు

MGL: ఏటూరునాగారం ఆదివాసీల పెద్దల పండగ సందర్భంగా నేడు ఐటీడీఏ పరిధిలోని అన్ని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు సెలవు ప్రకటించినట్లు పీవో లెనిన్ వత్సల్ టోప్పో తెలిపారు. తుడుందెబ్బ విజ్ఞప్తి మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సెలవు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి బదులుగా అక్టోబర్ 10 రెండో శనివారం పనిదినంగా ఉంటుందని తెలిపారు.