NLR: కుమారుడితో గొడవపడి కత్తితో దాడికి యత్నించిన ఘటనపై చెంచయ్యపై సంగం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అరెస్టు చేసి జైలుకు పంపిస్తారనే భయంతో పురుగుల మందు తాగి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బుధవారం ఆసుపత్రి బాత్రూమ్‌లో ఉరి వేసుకుని మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
బాత్రూమ్‌లో ఉరి వేసుకుని వ్యక్తి మృతి


