W.G: ఇరగవరం మండలం అర్జునుడుపాలెం శివారు దళిత పేటకు చెందిన యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన దారం శిరీష (21) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకోవడంతో గమనించిన స్థానికులు కిందకు దించి చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్
ఉరేసుకుని యువతి ఆత్మహత్య


