హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లను పరిశీలించిన సీఐ

SRCL:చందుర్తి మండలంలో గణేష్ నిమజ్జనానికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చందుర్తి సీఐ రవీందర్ తెలిపారు. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లను బుధవారం ఎస్సై రమేష్, సర్పంచ్ సత్యంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.