WGL: నల్లబెల్లి మండలం బిల్నాయక్ తండాకు చెందిన త్రిపురి రవీందర్ రిపోర్టర్‌గా చెప్పుకుంటూ ఏఐ ఆధారంగా నకిలీ అక్రిడిటేషన్ కార్డు తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సాయిప్రసన్నకుమార్ తెలిపారు. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
తెలంగాణ
నకిలీ అక్రిడిటేషన్ కార్డు తయారీ.. ఒకరి అరెస్టు


