TPT: చంద్రగిరి యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 12 రోజుల పాటు ఫాస్ట్‌ఫుడ్ తయారీపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. 19-50 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ యువత, మహిళలు అర్హులు. శిక్షణ, భోజనం ఉచితంగా అందించడంతో పాటు పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు ఇస్తారు. ఆసక్తిగల వారు ఆధార్, రేషన్‌కార్డు జిరాక్స్‌లు, 4 ఫోటోలు ఇవ్వాలి.
ఆంధ్రప్రదేశ్
ఫాస్ట్‌ఫుడ్ తయారీలో ఉచిత శిక్షణ


