హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలి'

WG: దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుద్దేశించి వైసీపీ నియోజవర్గ కో–ఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బుధవారం సాయంత్రం పెంటపాడులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుంపులు గుంపులుగా వచ్చి సింహాంపై రంకెలేస్తే.. సింహం రోడ్డెక్కి పాదయాత్ర చేస్తే ప్రగల్బాలు దద్దరిల్లిపోతాయని హెచ్చరించారు.