హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరం మీడియా క్లబ్ అధ్యక్షుడిగా శ్రీనివాస్

WG: భీమవరం పట్టణ మీడియా క్లబ్ సమావేశం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మీడియా క్లబ్ 12 మందితో కూడిన నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. క్లబ్ అధ్యక్షుడిగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వర లింగమూర్తిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అభివృద్ధికి జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.