హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

GEN-Zతో ముచ్చటించిన మంత్రి

PPM: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిన్న నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా GEN-Zతో ముచ్చటించి వారి విద్య, ఉద్యోగ అవకాశాలు, భవిష్యత్‌ లక్ష్యాలు,పోటీ పరిక్షల సన్నద్ధతపై చర్చించారు. యువతకు మెరుగైన విద్య, అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.