హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి'

KNR: కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ దిలీప్, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. మానవాళి మనుగడకు చెట్లు ఎంతో అవసరమన్నారు. కాలుష్య నివారణతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు