హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్టీసీ కార్మికులకు పనిభారం తగ్గించాలి'

WNP: ఆర్టీసీ కార్మికులపై పనిభారం తగ్గించి, రూట్ సర్వేకు ప్రత్యేక టైమింగ్ కేటాయించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ పాసైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని వీరాంజనేయులు కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య, వెంకటయ్య, నాయకులు ఖయ్యూం, కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.