కడపలోని ప్రభుత్వ డీఎల్‌సీ, ఐటీఐలలో ఈ నెల 21న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్ జ్ఞాణకుమార్ తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారికి నెలకు రూ.10–12 వేల వరకు ఉపకార వేతనం అందుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ మేళా


