హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండలాలకు చేరిన బతుకమ్మ చీరలు

BHPL: బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేసే చీరలు ఉమ్మడి జిల్లా మండలాలకు చేరాయి. ఇందిరా మహిళా శక్తి పేరుతో తొలుత 6.76 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు అందించనున్నారు. వరంగల్‌కు 1.19 లక్షలు, హనుమకొండకు 1.16 లక్షలు, జనగామకు 1.26 లక్షల చీరలు రానున్నాయి. ఈసారి లేత ఆకుపచ్చ రంగు చీరలను ప్రత్యేక ప్యాకింగ్‌తో వచ్చినట్లు అధికారులు తెలిపారు.