నిర్మల్ జిల్లా తెలంగాణ రక్షణ సేన కార్మిక సంఘం అధ్యక్షుడిగా కోట్ల నారాయణ నియమితులయ్యారు. ఈ విషయాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ చంద్రప్రకాశ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి అదేవిధంగా అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని నారాయణ తెలిపారు.
తెలంగాణ
కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా కోట్ల నారాయణ


